ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యాక్సిన్ వస్తే తప్ప నిబ్బరంగా ఉండే పరిస్థితి లేదా?

ABN, First Publish Date - 2020-04-15T18:04:57+05:30

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా ఎప్పుడు అదుపులోకి వస్తుంది?

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా ఎప్పుడు అదుపులోకి వస్తుంది? వ్యాక్సిన్ వస్తే తప్ప మనం నిబ్బరంగా ఉండే పరిస్థితి లేదా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు మెదులుతున్నాయి. అమెరికాలో కరోనా అల్లకల్లోలం సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా కరోనాబారిన దాదాపు 20 లక్షల మంది పడితే.. కేవలం అమెరికాలోనే 6 లక్షల కేసులు నమోదయ్యాయి. ప్రపంచంలోనే అత్యధికంగా అమెరికాలో కరోనా మరణాల సంఖ్య 26వేలు దాటింది.


ఇదే సమయంలో అమెరికాలో కరోనా  కేసుల నమోదు రేటు ఇంతకుముందుతో పోలిస్తే తగ్గుముఖం పడుతుండడం అశావహపరిణామం. వాస్తవానికి చైనా వూహాన్‌లో కరోనా కేసులు నమోదు కాగానే అమెరికాలో ట్రావెల్ బ్యాన్ విధించారు. చైనా నుంచి రాకపోకలను నిషేధించారు. అయితే వూహాన్ నుంచి ఇటలీకి చైనీయులు రాకపోకలు సాగించడంతో యూరప్‌లో కరోనా చాపకింద నీరులా విస్తరించింది. అక్కడినుంచి అమెరికాకు కరోనా విస్తరించిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జనసాంధ్రత ఎక్కువ ఉండడంతో న్యూయార్క్‌లో కరోనా విస్తరించిందని అంటున్నారు. అయితే ఎక్కువ మందికి పరీక్షలు నిర్వహించడంతో ఎక్కువ కేసులు బయటపడుతున్నాయన్న వాదనలూ ఉన్నాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తేనే కరోనాకు ముక్కుతాడు వేయవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామాల మధ్య కరోనా వ్యాక్సిన్ కోసం పరిశోధనలు కొనసాగుతున్నాయి.

Updated Date - 2020-04-15T18:04:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising