ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీతం అందలేదని కరోనా వారియర్స్ ఆందోళన

ABN, First Publish Date - 2020-04-18T13:38:13+05:30

ప్రపంచం మొత్తం కరోనాతో పోరాడుతోంది. కరోనా వారియర్స్ ను ప్రోత్సహిస్తోంది. అయితే యూపీలోని లక్నోలో కరోనా వారియర్స్ జీతం ఇవ్వని కారణంగా విధులు బహిష్కరించారు.. ఈ ఉదంతం లక్నోలోని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో: ప్రపంచం మొత్తం కరోనాతో పోరాడుతోంది. కరోనా వారియర్స్ ను ప్రోత్సహిస్తోంది. అయితే యూపీలోని లక్నోలో కరోనా వారియర్స్ జీతం ఇవ్వని కారణంగా విధులు బహిష్కరించారు.. ఈ ఉదంతం లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్శిటీ (కెజిఎంయు) లో చోటుచేసుకుంది. కేజీఎంయూకు చెందిన శతాబ్ది బ్లాక్‌లోని సఫాయి కార్మికులు జీతంలో  కోత వేశారని ఆరోపణలు చేస్తూ పనులు  బహిష్కరించారు. ఆసుపత్రి క్లీనింగ్ సిబ్బంది గత ఏడాది డిసెంబర్ వరకు నెలకు 8 వేల రూపాయల చొప్పున జీతం పొందేవారు. గత మూడు నెలలుగా వారికి జీతం అందడం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే వీరు  ఆందోళనకు దిగారు. కాగా కేజీఎంయూ శాతాబ్ది బ్లాక్‌లో పారిశుద్ధ్య పనులను నిర్వహించే సంస్థ పర్యవేక్షకుడు విజయ్ శంకర్ అవస్థీ మాట్లాడుతూ 66 మంది ఉద్యోగుల్లో 18 మందికి జనవరి జీతం అందలేదని చెప్పారు. ఈ సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. 

Updated Date - 2020-04-18T13:38:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising