ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు చైనాతో లెఫ్టినెంట్‌ జనరల్‌ చర్చలు!

ABN, First Publish Date - 2020-06-06T07:29:53+05:30

సుమారు నెల రోజులుగా తూర్పు లదాఖ్‌లోని నియంత్రణ రేఖ వెంబడి భారత్‌, చైనాల మధ్య నలుగుతున్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ/బీజింగ్‌, జూన్‌ 5: సుమారు నెల రోజులుగా తూర్పు లదాఖ్‌లోని నియంత్రణ రేఖ వెంబడి భారత్‌, చైనాల మధ్య నలుగుతున్న సరిహద్దు వివాదం పరిష్కారం దిశగా ఎట్టకేలకు ఒక అడుగు ముందుకు పడింది. ఇరు దేశాలకు చెందిన లెఫ్టినెంట్‌ జనరల్‌ స్థాయి అధికారులు శనివారం సమావేశమై ఈ అంశంపై చర్చించనున్నారు. తూర్పు లద్దాఖ్‌లోని చుషూల్‌ సెక్టార్‌లో మాల్డో వద్ద ఉదయం 8గంటలకు చర్చలు జరగనున్నాయి.  

Updated Date - 2020-06-06T07:29:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising