ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాముడి జీవితం నవతరానికి ప్రేరణ

ABN, First Publish Date - 2020-11-07T06:37:48+05:30

సత్యవాక్కు పరిపాలకుడైన రాముడి జీవితం నుంచి నవతరం ప్రేరణ పొందాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. రచయిత రాళ్లబండి శ్రీరామచక్రధర్‌, సహ రచయిత అమర శారదాదీప్తి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • తవాస్మి పుస్తకావిష్కరణలో వెంకయ్య 


న్యూఢిల్లీ, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): సత్యవాక్కు పరిపాలకుడైన రాముడి జీవితం నుంచి నవతరం ప్రేరణ పొందాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. రచయిత రాళ్లబండి శ్రీరామచక్రధర్‌, సహ రచయిత అమర శారదాదీప్తి రచించిన ుూతవాస్మి-రామాయణ స్పూర్తితో సానుకూల జీవితం, నైపుణ్యం్‌్‌ అనే పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి శుక్రవారం ఆన్‌లైన్‌ ద్వారా ఆవిష్కరించి మాట్లాడారు. సత్యం, ధర్మం, విలువలు, నైతికతల కలబోత అయిన శ్రీరాముడి జీవితాన్ని ప్రతిఒక్కరూ చదివి తమ జీవితాలకు అన్వయించుకొని ఆచరించాలని పేర్కొన్నారు.  చిన్నారులకు నిద్రపోయే ముందు కథలు చెప్పే అలవాటు క్రమంగా కనుమరుగవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రామాయణం, మహాభారతం వంటి కావ్యాలను తెలుసుకోవడం ద్వారా చిన్నారుల్లో బాల్యం నుంచే నైతిక విలువలు పెంపొందుతాయని చెప్పారు.


Updated Date - 2020-11-07T06:37:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising