ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

95 శాతం మంది మాస్క్‌ ధరిస్తున్నారు

ABN, First Publish Date - 2020-07-05T07:39:54+05:30

కరోనా కల్లోలం నేపథ్యంలో ప్రజలు జాగరూకులై వ్యవహరిస్తున్నారా ? లేదా ? అనేది తెలుసుకునేందుకు నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అప్లైడ్‌ ఎకానమిక్‌ రిసెర్చ్‌(ఎన్‌సీఏఈఆర్‌)...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, జూలై 4 : కరోనా కల్లోలం నేపథ్యంలో ప్రజలు జాగరూకులై వ్యవహరిస్తున్నారా ? లేదా ? అనేది తెలుసుకునేందుకు నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అప్లైడ్‌ ఎకానమిక్‌ రిసెర్చ్‌(ఎన్‌సీఏఈఆర్‌) జరిపిన సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. 95 శాతానికిపైగా ప్రజలు మాస్క్‌ను ధరిస్తుండగా, 45 శాతం మంది 3 అడుగుల భౌతిక దూరం పాటిస్తున్నట్లు వెల్లడైంది. 66 శాతం మంది హ్యాండ్‌ శానిటైజర్లు వాడుతుండగా, బహిరంగ ప్రదేశాలకు వెళ్లి వచ్చిన తర్వాత స్నానం చేయడం, చేతులను సబ్బుతో కడుగుతున్న వారు 66 శాతం మంది ఉన్నట్లు సర్వేలో తెలిసింది. అయితే ఈ జాగ్రత్త చర్యలన్నీ పాటిస్తున్నవారు 32 శాతం మందే ఉన్నారని గుర్తించారు.  

Updated Date - 2020-07-05T07:39:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising