ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చైనాలో మరో కొత్త వైరస్...

ABN, First Publish Date - 2020-11-06T14:28:24+05:30

చైనా దేశంలోని వూహాన్ నగరంలో కరోనా వైరస్ వ్యాప్తి తర్వాత మరో ఇన్ఫెక్షన్ వెలుగుచూసింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

6వేలమందికి బ్రూసెల్లోసిస్ బ్యాక్టీరియా 

బీజింగ్ (చైనా): చైనా దేశంలోని వూహాన్ నగరంలో కరోనా వైరస్ వ్యాప్తి తర్వాత మరో ఇన్ఫెక్షన్ వెలుగుచూసింది. చైనా దేశంలోని గన్సు ప్రావిన్సు లాన్ జౌలో 6వేలమందికి బ్రూసెల్లోసిస్ అనే బ్యాక్టీరియా పాజిటివ్ అని తేలిందని అధికారులు చెప్పారు. లాన్ జౌలో 55,725 మందిని పరీక్షించగా, వారిలో 6,620 మందికి బ్రూసెల్లోసిస్ కు పాజిటివ్ అని తేలిందని చైనా ప్రభుత్వ అధికారులు ప్రకటించారు. గన్స్ ప్రావిన్సులోని లాన్ జౌ నగరంలో పశువుల ద్వారా వ్యాపించిన బ్రూసెల్లోసిస్ వ్యాధి బారిన 6,620మంది పడ్డారని అధికారులు ధ్రువీకరించారు.జంతువులతో ప్రత్యక్ష సంబంధం వల్ల, కలుషితమైన జంతుఉత్పత్తులను తినడం వల్ల మనుషులకు ఫ్లూ లాంటి లక్షణాలతో కూడిన బ్రూసెలోసిస్ వస్తుందని ప్రపంచ ఆరోగ్యసంస్థ వెల్లడించింది. చైనాలోని పశుసంవర్ధకశాఖ యాజమాన్యంలోని బయోఫార్మాస్యుటికల్ ఫ్యాక్టరీలో ఈ వైరస్ వ్యాప్తి చెందిందని లాన్ జౌ ఆరోగ్య కమిషన్ వెల్లడించింది. 

Updated Date - 2020-11-06T14:28:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising