నీతి ఆయోగ్ అధికారికి పాజిటివ్... భవనం మూసివేత
ABN, First Publish Date - 2020-04-28T18:18:17+05:30
న్యూఢిల్లీ: నీతి ఆయోగ్ అధికారికి కరోనా సోకింది. దీంతో న్యూఢిల్లీలోని నీతి ఆయోగ్ భవనాన్ని మూసివేశారు.
న్యూఢిల్లీ: నీతి ఆయోగ్ అధికారికి కరోనా సోకింది. దీంతో న్యూఢిల్లీలోని నీతి ఆయోగ్ భవనాన్ని మూసివేశారు. రెండు రోజుల పాటు భవనాన్ని మూసి ఉంచుతారు. పూర్తి స్థాయిలో పరిశుభ్రపరిచాక తిరిగి తెరుస్తారు. ప్రస్తుతం శానిటైజేషన్ పనులు కొనసాగుతున్నాయని నీతి ఆయోగ్ పరిపాలనా విభాగ డిప్యూటీ కార్యదర్శి అజిత్ కుమార్ తెలిపారు.
Updated Date - 2020-04-28T18:18:17+05:30 IST