ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోవిడ్‌-19పై ఫేక్‌న్యూస్ షేర్ చేస్తే.. భారీ జరిమానా..

ABN, First Publish Date - 2020-04-15T22:19:15+05:30

కోవిడ్‌-19 వ్యాప్తిని అరికట్టేందకు యావత్ ప్రపంచదేశాలు తీవ్రస్థాయిలో కృషి చేస్తున్నాయి. ఓవైపు రోజురోజుకీ.. ఈ మహమ్మారి సోకిన వారి సంఖ్య పెరిగిపోతుంటే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హనోయ్: కోవిడ్‌-19 వ్యాప్తిని అరికట్టేందకు యావత్ ప్రపంచదేశాలు తీవ్రస్థాయిలో కృషి చేస్తున్నాయి. ఓవైపు రోజురోజుకీ.. ఈ మహమ్మారి సోకిన వారి సంఖ్య పెరిగిపోతుంటే.. మరోవైపు కొందరు వ్యక్తులు బాధ్యత లేకుండా కోవిడ్-19 గురించి పుకార్లు పుట్టిస్తున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకొనేందుకు వియత్నాం ప్రభుత్వం సిద్ధమైంది. 


కోవిడ్-19పై తప్పుడు ప్రచారం చేసే వారికి రూ.32వేల నుంచి రూ.65వేల వరకూ జరిమానా విధిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే దీనిపై అమ్నెస్టీ ఇంటర్నేషనల్ అనే సంస్థ తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది ప్రజలకు అన్‌లైన్‌లో ఉండే స్వేచ్ఛను ప్రభుత్వం అణిచివేస్తోందని ఆ సంస్థ పేర్కొంది. 

Updated Date - 2020-04-15T22:19:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising