ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇటలీ నుంచి నేర్చుకోకపోవడం సిగ్గుచేటు.. స్టార్ సింగర్ ఆగ్రహం

ABN, First Publish Date - 2020-03-29T02:54:13+05:30

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో కూడా కొందరు బుద్ధిలేకుండా ప్రవర్తిస్తున్నారని ప్రముఖ బాలీవుడ్ సింగర్ సోనూ నిగమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో కూడా కొందరు బుద్ధిలేకుండా ప్రవర్తిస్తున్నారని ప్రముఖ బాలీవుడ్ సింగర్ సోనూ నిగమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటలీని చూసి మనం పాఠాలు నేర్చుకోవాలని,  అలా చేయకుండా మూర్ఖంగా ప్రవర్తించడం సిగ్గుచేటని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 'లాక్ డౌన్ విధించినా కూడా కొందరు మార్నింగ్ వాకులు, జాగింగ్ చేస్తున్నారని మా నాన్న చెప్పారు. ఇది నిజంగా సిగ్గుపడాల్సిన విషయం' అని సోనూ నిగమ్ వ్యాఖ్యానించారు. కాగా, భారత్ లో కరోనా కేసులు ఇప్పటికే 900 దాటాయి. ఇలాంటి అత్యవసర పరిస్థితులను సీరియస్ గా తీసుకోకుండా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించొద్దని ఆయన ప్రజలను కోరారు.

Updated Date - 2020-03-29T02:54:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising