ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చదువులో బ్రేక్‌ అవసరమే!

ABN, First Publish Date - 2020-03-12T05:59:31+05:30

అదే పనిగా చదివితే పాఠాలు గుర్తుండిపోతాయి అనుకుంటే పొరపాటు. చదువుతో వేడెక్కే బుర్రకు మధ్యలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అదే పనిగా చదివితే పాఠాలు గుర్తుండిపోతాయి అనుకుంటే పొరపాటు. చదువుతో వేడెక్కే బుర్రకు మధ్యలో విశ్రాంతి ఇస్తూ ఉండాలి. వీలైతే కొంత వినోదాన్నీ అందించాలి. ఇందుకోసం...


సరదాగా: పరీక్ష టైమ్‌టేబుల్‌లో కూడా స్టడీ బ్రేక్స్‌ ఉంటూ ఉంటాయి. అలాంటప్పుడు స్టడీ అవర్స్‌లో కూడా బ్రేక్స్‌ లేకపోతే ఎలా? కాబట్టి బ్రేక్‌లో భాగంగా స్నేహితులతో కలిసి సరదాగా డిన్నర్‌కు వెళ్లవచ్చు. పరీక్షల ఒత్తిడి నుంచి మనసును మళ్లించే సరదా కబుర్లలో మునిగి తేలవచ్చు.


వ్యాయామం: పరీక్షలు రాస్తున్నంత మాత్రాన వ్యాయామం మానుకోనవసరం లేదు. మనసు హుషారుగా ఉండాలంటే శరీరం కూడా చలాకీగా ఉండాలి. కాబట్టి జిమ్‌కు వెళ్లే తీరిక లేకపోతే, కనీసం పరుగు, నడకలను ఆశ్రయించాలి. ఇష్టమైన టేబుల్‌ టెన్నిస్‌, బాడ్మింటన్‌ ఆటలు ఆడాలి.


హాట్‌ చాక్లెట్‌: చాక్లెట్‌ ఫ్లేవర్‌ మెదడును చురుగ్గా పని చేయిస్తుంది. కాబట్టి అరుదుగా అయినా, వేడి వేడి చాక్లెట్‌ డ్రింక్‌ తాగుతూ ఉండాలి.

Updated Date - 2020-03-12T05:59:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising