ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బ్లాక్‌ అండ్‌ గ్రే

ABN, First Publish Date - 2020-06-17T06:00:13+05:30

అనన్యా పాండే... బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది ఏడాది కిందటే అయినా, పాపులారిటీలో మాత్రం పీక్‌లోకి వెళ్లిపోయింది. ఒకప్పటి హీరో చంకీ పాండే వారసురాలు కావడంతో అందరి చూపు ఆమెపై ఉండడం సహజమే! కానీ అంతకు మించి లేటెస్ట్‌ స్టయిల్స్‌ను...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనన్యా పాండే... బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది ఏడాది కిందటే అయినా, పాపులారిటీలో మాత్రం పీక్‌లోకి వెళ్లిపోయింది. ఒకప్పటి హీరో చంకీ పాండే వారసురాలు కావడంతో అందరి చూపు ఆమెపై ఉండడం సహజమే! కానీ అంతకు మించి లేటెస్ట్‌ స్టయిల్స్‌ను పరిచయం చేస్తూ, సామాజిక మాధ్యమాల్లో బిజీగా ఉంటుంది అనన్య. ప్రత్యేకించి లాక్‌డౌన్‌లో రొమాంటిక్‌ ఫొటోలతో మురిపిస్తోంది. అలాంటి పోజే ఇది. బ్లాక్‌ అండ్‌ గ్రే కలర్‌ కాంబినేషన్‌ డ్రెస్‌లో మెరిసిపోతున్న అనన్యను ఇలా ఇన్‌స్టాగ్రామ్‌లో చూసి అభిమానులు లైక్‌లపై లైక్‌లు కొడుతున్నారు. 


అన్నట్టు తొలి సినిమా ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ద ఇయర్‌-2’తో ‘బెస్ట్‌ ఫిమేల్‌ డెబ్యూ’ అవార్డు కూడా అందుకుందీ బ్యూటీ. తరువాత ‘పతీ పత్నీ ఔర్‌ వో’ కామెడీ చిత్రంలో నవ్వులు పండించింది.

Updated Date - 2020-06-17T06:00:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising