ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నలుపు మెరుపు

ABN, First Publish Date - 2020-09-30T06:31:06+05:30

బాలీవుడ్‌ కలల రాణి కరీనా కపూర్‌కు ఏ డ్రెస్‌ వేస్తే ఆ డ్రెస్‌కే అందం వస్తుంది. ఇక నలుపు రంగు డ్రెస్‌లో అయితే ఆమె మెరుపులు చూడ్డానికి రెండు కళ్లూ చాలవు. కరీనాకు కూడా ఆ రంగంటే చాలా ఇష్టం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్‌ కలల రాణి కరీనా కపూర్‌కు ఏ డ్రెస్‌ వేస్తే ఆ డ్రెస్‌కే అందం వస్తుంది. ఇక నలుపు రంగు డ్రెస్‌లో అయితే ఆమె మెరుపులు చూడ్డానికి రెండు కళ్లూ చాలవు. కరీనాకు కూడా ఆ రంగంటే చాలా ఇష్టం. అందుకే అవకాశం ఉన్నప్పుడల్లా వాటిని ధరించి మురిపిస్తుంటుంది. అలాంటిదే ఈ ఫొటో. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసి... ‘బ్లాక్‌ ఈజ్‌ గుడ్‌’ అంటూ కామెంట్‌ పెట్టింది. ఇది ఎవర్‌గ్రీన్‌ కలర్‌ అని, అందులో షేడ్స్‌ అద్భుతమని పలు సందర్భాల్లో చెప్పింది కూడా! పోల్కా డాట్‌ డ్రెస్‌, ఆఫ్‌ షోల్డర్‌ మాక్సీ, స్లిప్‌ డ్రెస్‌, షార్ట్‌ బ్లేజర్‌... బ్లాక్‌ కలర్‌లో ఆమె వద్ద లేని వెరైటీ అంటూ లేదు. తనకే కాదు... అసలు ఈ రంగు ఎవరికైనా బాగుంటుందంటుందనేది కరీనా చెప్పే మాట. మీరూ ఓ లుక్కేయండి.

Updated Date - 2020-09-30T06:31:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising