పిల్లో షూస్.. నయా ఫ్యాషన్!
ABN, First Publish Date - 2020-12-26T05:47:35+05:30
డ్రెస్సింగ్ నుంచి షూ వరకు కొత్తదనం కోరుకునే ఫ్యాషన్ ప్రియుల కోసం పిల్లో షూస్ మార్కెట్లో లభిస్తున్నాయి. పాదాలకు చలి తగలకుండా చేయడమే కాదు స్టయిల్‌గానూ ఉండే ఈ పిల్లో షూస్‌ను ఈతరం ఎక్కువగా ఇష్టపడుతున్నారు...
డ్రెస్సింగ్ నుంచి షూ వరకు కొత్తదనం కోరుకునే ఫ్యాషన్ ప్రియుల కోసం పిల్లో షూస్ మార్కెట్లో లభిస్తున్నాయి. పాదాలకు చలి తగలకుండా చేయడమే కాదు స్టయిల్‌గానూ ఉండే ఈ పిల్లో షూస్‌ను ఈతరం ఎక్కువగా ఇష్టపడుతున్నారు. వీటిని ఫ్రాన్స్‌కు చెందిన లూయిస్ వూట్టన్ కంపెనీ తయారు చేసింది. ఈ షూ తయారీలో నైలాన్ వస్త్రం వాడడం వల్ల పాదాలు వెచ్చగా ఉంటాయి. నలుపు, తెలుపు, ఆకుపచ్చ రంగుల్లో లభిస్తున్న ఇవి పైజామా, స్వెట్‌ప్యాంట్స్, లెగ్గింగ్, జీన్స్ మీదకు సౌకర్యంగా, ఫ్యాషన్‌గా ఉంటాయి.
Updated Date - 2020-12-26T05:47:35+05:30 IST