ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఛెయిన్‌ కళ్లజోడు.. ఇప్పుడు స్టయిల్‌ సింబల్‌

ABN, First Publish Date - 2020-12-02T05:31:00+05:30

ఒకప్పుడు చెయిన్‌ కళ్లజోడు పెట్టుకోవడం ఫ్యాషన్‌. 1970లలో ఎక్కువగా అలరించిన ఈ రకం కళ్లజోళ్లు ఇప్పుడు యువతను ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి.‘‘ఛెయిన్‌ ఉన్న కళ్లజోళ్లు సరదా లుక్‌ కోసం బాగుంటాయి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒకప్పుడు చెయిన్‌ కళ్లజోడు పెట్టుకోవడం ఫ్యాషన్‌. 1970లలో ఎక్కువగా అలరించిన ఈ రకం కళ్లజోళ్లు ఇప్పుడు యువతను ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి.‘‘ఛెయిన్‌ ఉన్న కళ్లజోళ్లు సరదా లుక్‌ కోసం బాగుంటాయి. ఇవి స్టయిల్‌ స్టేట్‌మెంట్‌ కూడా. అయితే ఈ రకం గ్లాసె్‌సను కొనేమందు వాటికున్న ఛెయిన్‌ ఎక్కువ కాలం మన్నుతుందా, లేదా! అన్నది అడిగి తెలుసుకోవాలి. పెళుసుగా ఉండే ఛెయిన్‌ తీసుకోకూడదు. అంతేకాదు మీరు ధరించే వివిధ రకాల కళ్లద్దాలకు మ్యాచ్‌ అయ్యేలా ఉండే ఛెయిన్‌ను ఎంచుకోవాలి. అప్పుడే లుక్‌ బాగుంటుంది’’ అంటున్నారు ఆభరణాల డిజైనర్‌ ఆయుషీ కనోయ్‌. బ్లేజర్‌ లేదా షర్ట్‌ వేసుకున్నప్పుడు ఛెయిన్‌ గ్లాసెస్‌ పెట్టుకుంటే ఫార్మల్‌గా కనిపిస్తారు. బీచ్‌ హాలీడే్‌సకి వెళ్లేవారికి ప్రింటెడ్‌ కఫ్తన్‌ మీద ధరించడానికీ ఇవి మంచి స్టయిల్‌ ఆప్షన్‌.

Updated Date - 2020-12-02T05:31:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising