ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హాస్పటల్‌లో మాస్కులు పంపిణీ చేసిన ‘తెలుగు అసోసియేషన్ ఆఫ్ ట్రైవాలీ’ సభ్యులు

ABN, First Publish Date - 2020-05-01T01:29:19+05:30

కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న విషయం తెలిసిందే. అగ్రరాజ్యం అమెరికాపై కూడా మహమ్మారి ప్రభావం తీవ్రంగా ఉంది. వైద్య సిబ్బంది తమ ప్రాణాలను పణం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాలిఫోర్నియా: కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న విషయం తెలిసిందే. అగ్రరాజ్యం అమెరికాపై కూడా మహమ్మారి ప్రభావం తీవ్రంగా ఉంది. వైద్య సిబ్బంది తమ ప్రాణాలను పణంగాపెట్టి.. కరనా బాధితులకు చికిత్స చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ ట్రైవాలీ (టీఏటీవీఏ) సభ్యులు.. వైద్య సిబ్బందికి మాస్కులు అందిచారు. అక్కడ స్థిరపడ్డ తెలుగు ప్రజలు.. ఖాళీ సమయాల్లో దాదాపు 500 మాస్కులను తయారు చేశారు. వాటిని స్థానికంగా ఉన్న ఆసుపత్రిలోని సిబ్బందికి అందించారు. కాగా.. తెలుగు అసోసియేషన్ ఆఫ్ ట్రైవాలీ సభ్యులు మాస్కులు అందించడం పట్ల డాక్టర్లు హర్షం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే కాలిఫోర్నియాలో ఇప్పటి వరకు దాదాపు 49 వేల మందికి వైరస్ సోకగా.. సుమారు 2వేల మంది మృతి చెందారు. 


Updated Date - 2020-05-01T01:29:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising