ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

న్యూయార్క్‌లో సేదతీరుతున్న మహేష్ బాబు

ABN, First Publish Date - 2020-02-02T01:53:31+05:30

‘సరిలేరు నీకెవ్వరు’ విడుదలయ్యాక 3 నెలలు విరామం తీసుకుంటానని మహేశ్‌బాబు ముందుగానే చెప్పారు. సినిమా ప్రచార కార్యక్రమాలు పూర్తి చేసుకుని కుటుంబంతో కలిసి ఆయన న్యూయార్క్‌ వె

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ‘సరిలేరు నీకెవ్వరు’ విడుదలయ్యాక 3 నెలలు విరామం తీసుకుంటానని మహేశ్‌బాబు ముందుగానే చెప్పారు. సినిమా ప్రచార కార్యక్రమాలు పూర్తి చేసుకుని కుటుంబంతో కలిసి ఆయన న్యూయార్క్‌ వెళ్లారు. సతీమణి నమ్రత పుట్టినరోజును (జనవరి 22) న్యూయార్క్‌లో సెలబ్రేట్‌ చేశారు. ‘‘నా జీవితంలో మహిళ, మా ఇంటి మహిళకు పుట్టినరోజు శుభాకాంక్షలు. జస్ట్‌ లవ్‌ అండ్‌ మోర్‌ లవ్‌’’ అని మహేశ్‌ ట్వీట్‌ చేశారు.


Updated Date - 2020-02-02T01:53:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising