ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరంగల్‌లో దేవుడికి ఇల్లు రాసిచ్చిన భక్తురాలు

ABN, First Publish Date - 2020-12-23T02:05:54+05:30

తమ ఇంటి ఇలవేల్పు జీడికల్ శ్రీరామచంద్రకి ఓ భక్తురాలు ఏకంగా ఇల్లు రాసిచ్చింది. హైదరాబాద్ సైదాబాద్ మాదన్నపేటకు చెందిన లిఖిత, జానకిరామ్ దంపతులు సాక్షి సంతకాలతో ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్: తమ ఇంటి ఇలవేల్పు జీడికల్ శ్రీరామచంద్రస్వామికి ఓ భక్తురాలు ఏకంగా ఇల్లు రాసిచ్చింది. హైదరాబాద్ సైదాబాద్ మాదన్నపేటకు చెందిన లిఖిత, జానకిరామ్ దంపతులు సాక్షి సంతకాలతో కూడిన బాండ్ పేపర్‌ను హుండీలో వేశారు. సోమవారం హుండీ డబ్బులు లెక్కిస్తుండగా బయట పడిన బాండ్ పేపర్ ను ఈవో శేషుభారతి గుర్తించి మీడియాకు సమాచారం అందించారు. దేవాదాయ శాఖ అధికారులు సంబంధిత భక్తురాలి నుంచి పూర్తి స్థాయి సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. 

Updated Date - 2020-12-23T02:05:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising