ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా దెబ్బకు బంకర్లు కొని బతుకుతున్నారు!

ABN, First Publish Date - 2020-06-06T23:34:57+05:30

కరోనా విలయతాండవం చేస్తుంటే ప్రపంచం భయం గుప్పిట బతుకుతోంది. కరోనా వైరస్ దాడి నుంచి రక్షించుకోవడానికి ఒక్కొక్కరు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్:  కరోనా విలయతాండవం చేస్తుంటే ప్రపంచం భయం గుప్పిట బతుకుతోంది. కరోనా వైరస్ దాడి నుంచి రక్షించుకోవడానికి ఒక్కొక్కరు.. ఒక్కో రూట్ వెతుక్కుంటున్నారు. అదిగో ఆ ఆలోచనల నుంచి ఈ ఐడియా పుట్టింది. కరోనా దెబ్బకు కొంతమంది బంకర్లు కొంటున్నారు. వాటిల్లో తలదాచుకునేందుకు న్యూజిలాండ్‌లోని బంకర్ల బాట పట్టారు. వీటిలో సకల సౌకర్యాలు ఉన్నాయి. వాటి రేట్లు కూడా చుక్కలు తాకుతున్నాయి. కోట్లలో ఖరీదు ఉంది. శత్రువుల నుంచి తప్పించుకోవడానికి ఉపయోగపడే బంకర్లు.. ఇప్పుడు కరోనా నుంచి బయట పడటానికి ఉపయోగపడుతున్నాయి. పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి. 



Updated Date - 2020-06-06T23:34:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising