ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాయింట్ల పద్ధతి హాస్యాస్పదం

ABN, First Publish Date - 2020-05-04T10:09:36+05:30

ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షి్‌పనకు సంబంధించిన పాయింట్ల విధానాన్ని విండీస్‌ దిగ్గజ ఆటగాడు మైకేల్‌ హోల్డింగ్‌ తప్పుపట్టాడు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షి్‌పనకు సంబంధించిన పాయింట్ల విధానాన్ని విండీస్‌ దిగ్గజ ఆటగాడు మైకేల్‌ హోల్డింగ్‌ తప్పుపట్టాడు. దీనిలో మార్పులు జరగాల్సిన అవసరం ఉందని చెప్పాడు. గత ఆగస్టులో ప్రారంభమైన ఈ టెస్టు చాంపియన్‌షి్‌పలో టాప్‌-2 జట్లు 2021, జూన్‌లో జరిగే ఫైనల్‌లో తలపడతాయి. ఇందులో భాగంగా జరిగే ఒక్కో సిరీస్‌కు 120 పాయింట్లు కేటాయించారు. ఒకవేళ ఐదు టెస్టులు ఆడితే మ్యాచ్‌కు 24, రెండు టెస్టుల సిరీ్‌సలో ఒక్కో మ్యాచ్‌కు 60 పాయింట్లుగా ఉంటోంది. అసలు ఈ పద్ధతే హాస్యాస్పదంగా ఉందని హోల్డింగ్‌ అన్నాడు.  


Updated Date - 2020-05-04T10:09:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising