ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వార్నర్ బాటలోనే.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ టిక్‌-టాక్ వీడియో

ABN, First Publish Date - 2020-05-11T20:11:30+05:30

ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు డేవిడ్ వార్నర్ టిక్-టాక్‌లోనూ అదరగొడుతున్న విషయం తెలిసిందే. తన భార్యతో కలిసి ‘బుట్టబొమ్మ’, మరో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్: ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు డేవిడ్ వార్నర్ టిక్-టాక్‌లోనూ అదరగొడుతున్న విషయం తెలిసిందే. తన భార్యతో కలిసి ‘బుట్టబొమ్మ’, మరో తమిళపాటకి స్టెప్పులు వేసిన వార్నర్.. తాజాగా పోకిరి సినిమాలో మహేశ్‌బాబు చెప్పిన ‘ఒక్కసారి కమిట్ అయితే’ అనే డైలాగ్‌తో టిక్‌-టాక్ వీడియో చేసి అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చాడు.


అయితే డేవిడ్ వార్నర్ బాటలోనే ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్‌సన్ అడుగులు వేస్తున్నాడు. ‘జెంటిల్‌మెన్’ సినిమలోని ‘కొంటెగాన్ని కట్టుకో’ అనే పాటకి పీటర్‌సన్ టిక్-టాక్ వీడియో చేశాడు. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అయింది. దీంతో అభిమానులు డేవిడ్ వార్నర్, పీటర్‌సన్‌ల టిక్-టాక్‌ వీడియో ఒకదానితో ఒకటి పోలుస్తూ.. ఇద్దరు త్వరలో యాక్టింగ్‌లోకి వస్తారా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.



Updated Date - 2020-05-11T20:11:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising