ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆరున్నరేళ్లుగా లాక్‌డౌన్‌లోనే..

ABN, First Publish Date - 2020-05-08T09:53:37+05:30

కరోనా వైరస్‌ కారణంగా దేశ ప్రజలు ఇప్పుడు లాక్‌డౌన్‌లో ఉంటున్నా..తానైతే ఆరున్నరేళ్లుగా ఇదే పరిస్థితిని అనుభవిస్తున్నట్టు పేసర్...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ కారణంగా దేశ ప్రజలు ఇప్పుడు లాక్‌డౌన్‌లో ఉంటున్నా..తానైతే ఆరున్నరేళ్లుగా ఇదే పరిస్థితిని అనుభవిస్తున్నట్టు పేసర్‌ శ్రీశాంత్‌ అభిప్రాయపడ్డాడు. 2013లో వెలుగు చూసిన ఐపీఎల్‌ ఫిక్సింగ్‌ కుంభకోణం శ్రీశాంత్‌ కెరీర్‌ను దాదాపుగా నాశనం చేసింది. ‘నేను గత ఆరున్నరేళ్లుగా లాక్‌డౌన్‌లోనే ఉంటున్నా. సినిమాలు, టీవీ షూటింగ్‌లతో గడుపుతున్నా. క్రికెట్‌ అయితే ఇప్పుడు నాతో లేదు’ అని ఈ కేరళ స్పీడ్‌స్టర్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. అప్పట్లో రాజస్థాన్‌ రాయల్స్‌ ఆటగాడిగా ఫిక్సింగ్‌కు పాల్పడినందుకు బీసీసీఐ అతడిపై జీవితకాల నిషేధం విధించగా కోర్టు ఏడేళ్లకు కుదించింది.

Updated Date - 2020-05-08T09:53:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising