ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మనూ ప్రాక్టీస్‌కు కోతుల బెడద

ABN, First Publish Date - 2020-04-14T10:19:25+05:30

లాక్‌డౌన్‌ కారణంగా క్రీడాకారులంతా ఇళ్లలోనే ఉంటూ సాధనలో మునిగిపోయారు. మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్‌లో టోక్యో ....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ కారణంగా క్రీడాకారులంతా ఇళ్లలోనే ఉంటూ సాధనలో మునిగిపోయారు. మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్‌లో టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన యువ షూటర్‌ మనూ భాకర్‌ కూడా తన ఇంటి ఆవరణలో ప్రాక్టీస్‌ చేస్తూ సిద్ధమవుతోంది. అయితే, ప్రాక్టీ్‌సకు కొన్నిసార్లు కోతుల బెడద ఉంటోందని 18 ఏళ్ల మనూ వాపోతోంది. బుధవారం జరిగే ఆన్‌లైన్‌ అంతర్జాతీయ షూటింగ్‌ చాంపియన్‌షి్‌పనకు సిద్ధమవుతున్నానన్న మనూ.. ‘రోజుకు 4గంటలు సాధన చేస్తున్నా. అయితే, మా ప్రాంతంలో కొన్ని కోతులున్నాయి. అవి, మా ఆవరణలోకి వచ్చి పదేపదే అంతరాయం కలిగిస్తుండడమే చికాకు తెప్పిస్తోంది’ అని వివరించింది.

Updated Date - 2020-04-14T10:19:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising