ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రేటర్‌ విజేతల్లో 25 మంది నేరచరితులు

ABN, First Publish Date - 2020-12-06T08:28:06+05:30

గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో గెలుపొందిన వారిలో 25 మంది నేరచరితులు ఉన్నారని ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌(ఎ్‌ఫజీజీ)

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఎక్కువమంది బీజేపీ వారే.. 2,3 స్థానాల్లో టీఆర్‌ఎస్‌, మజ్లిస్‌

 వివరాలు వెల్లడించిన ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌

హైదరాబాద్‌, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో గెలుపొందిన వారిలో 25 మంది నేరచరితులు ఉన్నారని ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌(ఎ్‌ఫజీజీ) వెల్లడించింది. అత్యధికంగా బీజేపీ నుంచి గెలుపొందిన వారిలో 10 మందికి నేరచరిత్ర ఉందని ఎఫ్‌జీజీ కార్యదర్శి పద్మనాభరెడ్డి తెలిపారు.


టీఆర్‌ఎస్‌, బీజేపీ, మజ్లిస్‌, కాంగ్రెస్‌.. 49 మంది నేరచరిత్ర ఉన్నవారిని బరిలోకి దింపగా.. 25 మంది గెలిచారని వెల్లడించారు. బీజేపీ నుంచి 10 మంది, టీఆర్‌ఎస్‌ నుంచి 8, మజ్లిస్‌ తరపున గెలిచిన ఏడుగురు నేరచరిత కలిగిన వారు గెలుపొందారని  చెప్పారు. గత ఎన్నికల్లో గెలుపొందిన 30 మంది కార్పొరేటర్లకు నేరచరిత్ర ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 25కు తగ్గిందని ఆయన తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. 


 వార్డు                        అభ్యర్థిపేరు        పార్టీ          కేసులు

1.  మన్సూరాబాద్‌              కె. నర్సింహారెడ్డి బీజేపీ     1

2. చంపాపేట               వి. మఽఽధుసూదన్‌రెడ్డి బీజేపీ    1

3. ఆర్‌కే. పురం                శ్రీమతి రాధ    బీజేపీ 1

4. కొత్తపేట     ఎన్‌. పవన్‌కుమార్‌   బీజేపీ 1

5. అక్బర్‌బాగ్‌      మినా్‌హజుద్దిన్‌ మజ్లిస్‌ 1

6. లలిత్‌బాగ్‌    మహ్మద్‌ అలీ ఫరీఫ్‌ మజ్లిస్‌

7. చంద్రాయణగుట్ట         అబ్దుల్‌ వహబ్‌ మజ్లిస్‌        2

8. శాలిబండ           ఎండీ. ముస్తాఫా ఆలీ మజ్లిస్‌ 7

9. బేగంబజార్‌          జి. శంకర్‌యాదవ్‌ బీజేపీ       3

10. గోషామహల్‌               లాల్‌సింగ్‌ బీజేపీ          1

11. కిషన్‌బాగ్‌            కె. ముబాఫీరుద్దిన్‌ మజ్లిస్‌    4

12. మైలార్‌దేవ్‌పల్లి         శ్రీనివా్‌సరెడ్డి    బీజేపీ      5

13. దత్తాత్రేయనగర్‌      ఎండీ. జాకీర్‌బాక్వెర్‌ మజ్లిస్‌        1

14. కార్వాన్‌               ఎం. స్వామి మజ్లిస్‌             1

15. గుడిమల్కాపూర్‌          కరుణాకర్‌ బీజేపీ   2

16. రామ్‌నగర్‌             కె. రవికుమార్‌ బీజేపీ     4

17. బోరబండ            బాబా ఫసియుద్దిన్‌ టీఆర్‌ఎస్‌ 1

18. శేరిలింగంపల్లి          ఆర్‌. నాగేంద్రయాదవ్‌ టీఆర్‌ఎస్‌ 2

19. పటాన్‌చెరు   మట్టుకుమార్‌ యాదవ్‌ టీఆర్‌ఎస్‌ 1

20. హైదర్‌నగర్‌          ఎన్‌. శ్రీనివాసరావు టీఆర్‌ఎస్‌ 1

21. రంగారెడ్డినగర్‌            విజయశేఖర్‌ టీఆర్‌ఎస్‌ 2

22. మచ్చబొల్లారం           ఆర్‌. జితేంద్రనాఽథ్‌ టీఆర్‌ఎస్‌ 2

23. ఈస్ట్‌ ఆనంద్‌బాగ్‌ వై. ప్రేమ్‌కుమార్‌ టీఆర్‌ఎస్‌ 1

24. మల్కాజిగిరి               వి. శ్రవణ్‌ బీజేపీ    1

25. మెట్టుగూడ     శ్రీమతి సునీతారెడ్డి టీఆర్‌ఎస్‌ 1


Updated Date - 2020-12-06T08:28:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising