ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మనూ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం

ABN, First Publish Date - 2020-06-26T07:56:45+05:30

మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్సిటీ (మనూ) 2020-21 విద్యా సంవత్సరానికిగాను అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్సిటీ (మనూ) 2020-21 విద్యా సంవత్సరానికిగాను అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించింది. బీటెక్‌, ఎంటెక్‌, ఎంబీఏ, ఎంసీఏ, బీఈడీ, ఎంఈడీ, డీఈఐఈడీ, పాలిటెక్నిక్‌, పీజీ, ఇతర కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు యూనివర్సిటీ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు చివరి తేదీ జూలై 10. రాత పరీక్ష ఆధారంగా ఈ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు. మెరిట్‌ బేస్డ్‌ కోర్సులకు ఆగస్టు 10లోపు దరఖాస్తు చేసుకోవాలి.

Updated Date - 2020-06-26T07:56:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising