ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

216 టీఎంసీలను కేటాయించండి

ABN, First Publish Date - 2020-09-05T09:34:15+05:30

తాగు, సాగు అవసరాల కోసం డిసెంబరు వరకు 216 టీఎంసీల నీటిని కేటాయించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కృష్ణా బోర్డును

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • కృష్ణా బోర్డుకు ఏపీ ప్రభుత్వం లేఖ

హైదరాబాద్‌, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): తాగు, సాగు అవసరాల కోసం డిసెంబరు వరకు 216 టీఎంసీల నీటిని కేటాయించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కృష్ణా బోర్డును కోరింది. ఈ మేరకు ఏపీ ఇరిగేషన్‌ శాఖ ఈఎన్‌సీ బోర్డు కార్యదర్శికి శుక్రవారం లేఖ రాశారు. ప్రస్తుతం నాగార్జునాగర్‌, శ్రీశైలం రిజర్వాయర్లలో పూర్తి స్థాయిలో నీటి మట్టాలున్నాయని, దాంతో నీటి కేటాయింపుల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని లేఖలో పేర్కొన్నారు. ఈ నీటిలో సాగర్‌ కుడి కాల్వ అవసరాల కోసం 90 టీఎంసీలు, ఎడమకాల్వకు 20 టీఎంసీలు, పోతిరెడ్డిపాడు పరిధిలోని కర్నూలు, కడప అవసరాల కోసం 79 టీఎంసీలు, హంద్రీ-నీవా కోసం 27 టీఎంసీలను కేటాయించాలని కోరారు. ఈ ఏడాది జూలై నుంచి డిసెంబరు వరకు ఈ నీటిని ఉపయోగించుకుంటామని లేఖలో పేర్కొన్నారు.

Updated Date - 2020-09-05T09:34:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising