ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

50 వేల టెస్టులు పూర్తి

ABN, First Publish Date - 2020-07-05T07:32:04+05:30

కరోనా వ్యాప్తి తీవ్రత నేపథ్యంలో హైదరాబాద్‌, దాని చుట్టూ నాలుగు జిల్లాల్లో నిర్వహించ తలపెట్టిన 50 వేల టెస్టులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా వ్యాప్తి తీవ్రత నేపథ్యంలో హైదరాబాద్‌, దాని చుట్టూ నాలుగు జిల్లాల్లో నిర్వహించ తలపెట్టిన 50 వేల టెస్టులు శుక్రవారంతో పూర్తయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు అదే స్థాయిలో టెస్టుల సంఖ్య కొనసాగుతుందని వెల్లడించింది. జూన్‌ 16 నుంచి టెస్టుల సంఖ్యను ఒక్కసారిగా పెంచారు. 18 రోజుల వ్యవధిలోనే సీఎం నిర్దేశించిన లక్ష్యాన్ని వైద్య, ఆరోగ్యశాఖ పూర్తి చేసింది. జూన్‌ 16 నుంచి జూలై 3 మధ్య మొత్తం 50 వేల శాంపిల్స్‌ సేకరించి, నిర్థారణ చేశారు. అందులో 15269 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా,  95 మంది మరణించారు. ఇక 50 వేల టెస్టుల్లో పాజిటివ్‌ రేటు 30.5 శాతంగా నమోదైంది.

Updated Date - 2020-07-05T07:32:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising