ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణలో కరోనా రికవరీ రేటు అధికం: వైద్య ఆరోగ్యశాఖ

ABN, First Publish Date - 2020-09-29T21:54:07+05:30

తెలంగాణలో కరోనా రికవరీ రేటు అధికంగా ఉందని వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. సెప్టెంబర్‌లో పాజిటివ్ రేటు 3 శాతం మాత్రమేనని తెలిపింది. వైరస్‌ తగ్గుతోందంటూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణలో కరోనా రికవరీ రేటు అధికంగా ఉందని వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. సెప్టెంబర్‌లో పాజిటివ్ రేటు 3 శాతం మాత్రమేనని తెలిపింది. వైరస్‌ తగ్గుతోందంటూ నిర్లక్ష్యంగా ఉండొద్దని హెచ్చరించింది. ప్రజలు తీసుకుంటున్న జాగ్రత్తలు కంటిన్యూ చేయాలని, జూన్‌లో ఉన్న పరిస్థితి ఇప్పుడు లేదని వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. ఆక్సిజన్ బెడ్ల కొరత లేకుండా చూస్తున్నామని, జిల్లా, తాలుకా స్థాయి ఆస్పత్రుల్లోనూ ఆక్సిజన్ బెడ్లు సిద్ధం చేశామని ప్రకటించింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్ల కొరత లేదని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. 

Updated Date - 2020-09-29T21:54:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising