ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ ముద్రణాలయo ఉద్యోగులు ధర్నా

ABN, First Publish Date - 2020-06-26T20:29:33+05:30

కరోనా కట్టడి చర్యలలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కరోనా కట్టడి చర్యలలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తూ చంచల్‌గూడ ప్రభుత్వ ముద్రణలయo ఉద్యోగులు   కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. గత నాలుగు రోజులుగా 8 మంది ఉద్యోగులు కరోనా భారిన పడినా... అధికారులు ప్రభుత్వ ఆదేశాలు పట్టించుకోవడం లేదని  యూనియన్ నేతలు ఆరోపించారు. ఉద్యోగుల హాజరు నియమాన్ని పాటించకుండా అధికారులు కక్ష సాధింపునకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు చర్యలు చేపట్టకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

Updated Date - 2020-06-26T20:29:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising