ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి: ఆశావర్కర్లు

ABN, First Publish Date - 2020-03-12T17:43:22+05:30

కోఠి డీఎంఈ కార్యాలయం ఎదుట ఆశావర్కర్ల ఆందోళనకు దిగారు. తమకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని నెరవేర్చాలని ఆశావర్కర్లు ధర్నాకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: కోఠి డీఎంఈ కార్యాలయం ఎదుట ఆశావర్కర్ల ఆందోళనకు దిగారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని నెరవేర్చాలని ఆశావర్కర్లు డిమాండ్ చేశారు. దీంతో కోఠి డీఎంఈ ఆఫీసు వద్ద ఉద్రిక్తత నెలకొంది. కనీస వేతనం రూ. 10 వేలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. అయితే..కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ఆశావర్కర్లు కోరారు. దీంతో కోఠీ డీఎంఈ కార్యాలయం వద్ద చేరుకున్న సుల్తాన్ బజార్ పోలీసులు.. ఆశావర్కర్లను అడ్డుకుని అరెస్ట్ చేశారు. అనంతరం వారిని పీఎస్‎కు తరలించారు.


Updated Date - 2020-03-12T17:43:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising