ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోజుకు 10 మంది రక్తదానం : బీజేవైఎం

ABN, First Publish Date - 2020-04-15T07:10:27+05:30

లాక్‌డౌన్‌ నేపథ్యంలో తలసేమియా రోగులను ఆదుకోవడానికి బీజేవైఎం ముందుకొచ్చింది. మంగళవారం శివరాంపల్లి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజేంద్రనగర్‌,  ఏప్రిల్‌14 (ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ నేపథ్యంలో తలసేమియా రోగులను ఆదుకోవడానికి బీజేవైఎం ముందుకొచ్చింది. మంగళవారం శివరాంపల్లి రాఘవేంద్రకాలనీలోని తలసేమియా సికిల్‌ సెల్‌ సొసైటీకి యువమోర్చా రాష్ట్ర కార్యదర్శి బొక్క బాల్‌రెడ్డి ఆధ్వర్యంలో 26 మంది నాయకులు వెళ్లి రక్తదానం చేశారు. ఇక మీదట వారం రోజుల పాటు రోజుకు 10 మంది చొప్పున రక్తదానం చేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు వారు తెలిపారు.  కాగా.. ఆన్‌లైన్‌ బ్లడ్‌ డోనర్స్‌ పేరుతో వాట్సాప్‌ గ్రూప్‌ తయారు చేసిన హైదర్‌గూడ నివాసి, బీజేవైఎం నాయకుడు కొంగళ్ళ నవీన్‌ ఇప్పటి వరకు 32 సార్లు రక్తదానం చేశారు.

Updated Date - 2020-04-15T07:10:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising