ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేబుల్‌ వంతెన..మాక్‌ డిస్‌ ప్లే ప్రారంభం..!

ABN, First Publish Date - 2020-09-17T10:00:54+05:30

దుర్గం చెరువుపై ఎక్స్‌ట్రా డోస్‌ ఇంజనీరింగ్‌ పరిజ్ఞానంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కేబుల్‌ వంతెన మాక్‌ అప్‌ డిస్‌ప్లేను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబర్‌ 16 (ఆంధ్రజ్యోతి): దుర్గం చెరువుపై ఎక్స్‌ట్రా డోస్‌ ఇంజనీరింగ్‌ పరిజ్ఞానంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కేబుల్‌ వంతెన మాక్‌ అప్‌ డిస్‌ప్లేను పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ బుధవారం ప్రారంభించారు. వంతెనకు సంబంధించిన యానిమేషన్‌ వీడియోను ఈ సందర్భంగా ఆయన తిలకించారు. రంగు రంగుల థీమ్‌లతో కూడిన మాక్‌ డిస్‌ ప్లే, వీడియో విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రపంచంలోనే పొడవైన స్పాన్‌ బ్రిడ్జి ఇదని అధికారులు చెబుతున్నారు. రూ.184 కోట్లతో కేబుల్‌ బ్రిడ్జి నిర్మించారు. ఈ నెల 18వ తేదీన వంతెన ప్రారంభించాలని భావించగా.. పలు కారణాలతో 19వ తేదీకి వాయిదా పడింది. రాకపోకలతో పాటు థీమటిక్‌ లైటింగ్‌, చెరువు పరిసర ప్రాంతాల్లో వినూత్న అభివృద్ధితో కేబుల్‌ వంతెన పర్యాటక ప్రాంతంగా మారుతుందని, హైదరాబాద్‌కు మరో ఐకానిక్‌ అవుతుందని ఓ అధికారి చెప్పారు. 

Updated Date - 2020-09-17T10:00:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising