ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మానవ హక్కుల కోసం పోరాడాలి

ABN, First Publish Date - 2020-12-11T04:53:08+05:30

మానవ హక్కుల కోసం ప్రతిఒక్కరం పోరాడాలని 4వ అదనపు జిల్లా జడ్జి సీవీఎ్‌స.సాయిభూపతి అన్నారు.

మాట్లాడుతున్న 4వ అదనపు జిల్లా జడ్జీ సీవీఎ్‌స.సాయిభూపతిమాట్లాడుతున్న న్యాయమూర్తి సాయిభూపతి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 4వ అదనపు జిల్లా జడ్జి సాయిభూపతి

సత్తుపల్లి, డిసెంబరు 10: మానవ హక్కుల కోసం ప్రతిఒక్కరం పోరాడాలని 4వ అదనపు జిల్లా జడ్జి సీవీఎ్‌స.సాయిభూపతి అన్నారు. గురువారం హ్యూమన్‌ రైట్స్‌ దినోత్సవం సందర్భంగా మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కోర్టు ఆవరణలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. రేపు రెండో శనివారం 12న జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. దేశమంతా కరోనాపై పోరాటం చేస్తుందని, అందుకే మనమంతా మాస్క్‌లు ధరిస్తూ వ్యక్తిగత శుభ్రత పాటించాలని కోరారు. గొప్ప బీద తేడాలేదని, మాట్లాడే స్వేచ్ఛ, దేశంలో ఎక్కడైనా వ్యాపారం, ఉద్యోగం చేసే అవకాశం రాజ్యాంగం కల్పించిందన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జీ కే.యువరాజాతో పాటు న్యాయవాదులు లక్ష్మణరావు, అబ్దుల్‌పాషా, కూకలకుంట రవి, వంకదారు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-11T04:53:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising