ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌ నిజాలు నిగ్గు తేలుతాయ్‌!

ABN, First Publish Date - 2020-06-26T08:05:04+05:30

రాష్ట్రంలో కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజేపీ రాష్ట్ర నేతల ఆశాభావం

హైదరాబాద్‌, జూన్‌ 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ నేతృత్వంలో రానున్న బృందం ఇక్కడ వాస్తవ పరిస్థితిని నిగ్గుతేల్చనుందని బీజేపీ రాష్ట్ర నేతలు పేర్కొంటున్నారు. కరోనా బాధితుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఉదాహరణలతో సహా కేంద్రానికి పార్టీ నేతలు నివేదికలు అందజేశారు. మరోవైపు కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. తొలిసారి కరోనాపై అధ్యయనానికి వచ్చిన కేంద్రబృందం.. స్థానిక యంత్రాంగం మాయలో పడిపోయిందని బీజేపీ సీనియర్‌ నేత ఒకరు పేర్కొన్నా రు. అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా ఉండేందుకే లవ్‌ అగర్వాల్‌ను కేంద్రం, ఇక్కడకు పంపిస్తోందని తెలిపారు. కరోనా పరీక్షలపై నిజాలు నిగ్గుతేలుతాయని మరో సీనియర్‌ నేత అభిప్రాయపడ్డారు. 

Updated Date - 2020-06-26T08:05:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising