ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

4 రోజుల తర్వాత ఇవాళే అన్నం తిన్నాం: వలస కూలీల ఆవేదన

ABN, First Publish Date - 2020-03-30T19:05:30+05:30

సంగారెడ్డి: లాక్‌డౌన్ కారణంగా వలస కూలీల పరిస్థితి దారుణంగా మారింది. తినడానికి తిండి కూడా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగారెడ్డి: లాక్‌డౌన్ కారణంగా వలస కూలీల పరిస్థితి దారుణంగా మారింది. తినడానికి తిండి కూడా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ఎలాగైనా సొంతూరుకు వెళ్లాలని వందల కిలో మీటర్లను సైతం లెక్క చేయక పిల్లలతో కలిసి నడక సాగిస్తున్నారు. పటాన్ చెరు మండలం ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డుపై బెంగళూరు నుంచి వలస కూలీలు నడుచుకుంటూ తమ సొంతూరుకి వెళుతున్నారు. 


మహారాష్ట్రలోని నాగపూర్ వెళ్లేందుకు తాము ఐదు రోజులుగా నడుస్తున్నామని సదరు కూలీలు చెబుతున్నారు. కరోనా ఎఫెక్ట్‌తో తిండి కూడా దొరక లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డుపై స్థానికులు వారికి భోజనాలు పెట్టారు. దీంతో తాము నాలుగు రోజుల తరువాత ఇవాళే అన్నం తిన్నామని కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. 

Updated Date - 2020-03-30T19:05:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising