ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

7వ ఆర్థిక గణనకు సమాయత్తం కావాలి

ABN, First Publish Date - 2020-02-16T06:09:04+05:30

7వ ఆర్థిక గణనకు సమాయత్తం కావాలి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు

మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌, ఫిబ్రవరి 15: జిల్లాలో 7వ ఆర్థిక గణన జూన్‌ మొదటి వారంలో పార్రంభం కానుందని, అందుకు అధికారులు సమాయత్తం కావాలని కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు పిలుపునిచ్చారు. శనివారం కలెక్టరేట్‌లోని మినీ సమావేశపు హాలులో నిర్వహించిన సమావేశంలో ఆర్థిక గణనపై సమీక్షించారు. ఇంటింటికి తిరిగి గణన చేయాలన్నారు. అందుకు ఎన్యూమరేటర్లుగా కామన్‌ సర్వీస్‌ సెంటర్‌ల ప్రతినిధులను నియమించుకోవాలని ఆదేశించారు. 86 మంది సూపర్‌వైజర్లను, 472 మంది ఆపరేటర్లను నియమించినట్లు తెలిపారు. 2013లో 6వ ఆర్థిక గణన జరిగిందని, అప్పుడు ప్రభుత్వ ఉపాధ్యాయులే ఆర్థిక గణన ప్రక్రియ చేపట్టారని తెలిపారు. ఆ ప్రక్రియ అంతా మ్యాన్‌వల్‌గా జరిగిందన్నారు. ఇప్పుడు అలా కాదని, ప్రతి ఇంటి ముందు కూర్చొని మొబైల్‌ యాప్‌లో అప్‌డేట్‌ చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ కె.సీతారామారావు, ఇన్‌చర్జి డీఆర్‌ఓ జె.శ్రీనివాస్‌, జడ్పీసీఈఓ యాదయ్య పాల్గొన్నారు.

Updated Date - 2020-02-16T06:09:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising