ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ నెలాఖరి వరకు కాగిత రహిత పాలన ప్రారంభించాలి

ABN, First Publish Date - 2020-09-05T07:35:34+05:30

అన్నికార్యాలయాల్లో ఈ నెలాఖరి లోగా కాగిత రహిత పాలనను ప్రా రంభించాలని మహబూబ్‌నగర్‌ జిల్లా కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు ఆదే శించారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టరేట్‌ (మహబూబ్‌నగర్‌),సెప్టెంబరు4 : అన్నికార్యాలయాల్లో ఈ నెలాఖరి లోగా కాగిత రహిత పాలనను ప్రా రంభించాలని మహబూబ్‌నగర్‌ జిల్లా కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు ఆదే శించారు. శుక్రవారం బోర్డ్‌ ఆఫ్‌ ఇం టర్మీడియట్‌ కార్యాలయానికి సం బంధించి ఈ ఆఫీస్‌(ఎలకా్ట్రనిక్‌ కా ర్యాలయాన్ని)ను ఆయన  ప్రారం భించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. ఈ ఆఫీస్‌ ద్వారా పాలన పా రదర్శకంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎన్‌ఐసీ డీఐఓ సత్యనారాయణ మూర్తి, ఈ ఆఫీస్‌ జిల్లా అధికారి వాసుదేవరావ్‌, బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ జిల్లా అధికారి వెంకటేశ్వర్లు, కార్యాలయం సూపరింటెండెంట్‌ పి.సందీప్‌ కుమా ర్‌ రెడ్డి, జూనియర్‌ అసిస్టెంట్‌ కె.అనిత పాల్గొన్నారు.


రాచాలలో అభివృద్ధి పనుల పరిశీలన  

అడ్డాకుల: మండల పరిధిలోని రాచాల, వేములలో శుక్రవారం కలెక్టర్‌ వెంకట్‌ రావ్‌ పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. ఆయన వెంట ఎంపీపీ నాగార్జు న్‌రెడ్డి, తహసీల్దార్‌ రాంబాయి, ఎంపీడీఓ మంజుల, వ్యవసాయాధికారి శ్రీనివా సులు , పీఆర్‌ఈఈ, ఆర్‌అండ్‌బీ డీఈ పాల్గొన్నారు.

Updated Date - 2020-09-05T07:35:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising