ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైద్య విద్య సీట్ల మార్పిడి కేసులో కేంద్రం, రాష్ట్రానికి సుప్రీం నోటీసులు

ABN, First Publish Date - 2020-07-14T08:32:08+05:30

వైద్య విద్య కోర్సుల్లో పీజీ డిప్లొమా సీట్లను సరెండర్‌ చేసి పీజీ డిగ్రీ సీట్లకు అర్హత పొందే అంశంపై గతంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, జూలై 13 (ఆంధ్రజ్యోతి): వైద్య విద్య కోర్సుల్లో పీజీ డిప్లొమా సీట్లను సరెండర్‌ చేసి పీజీ డిగ్రీ సీట్లకు అర్హత పొందే అంశంపై గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఎంసీఐ) దాఖలు చేసిన పిటిషన్‌లో కేంద్రం, తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై సోమవారం న్యాయమూర్తులు జస్టిస్‌ ఉదయ్‌ ఉమేశ్‌ లలిత్‌, జస్టిస్‌ వినీత్‌ సరణ్‌తో కూడిన ద్విసభ్య ఽధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషన్‌లోని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్టుకు వాయిదా వేసింది. 

Updated Date - 2020-07-14T08:32:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising