ఆ ఆడియోలు నిజం కావు.. ప్రత్యర్థుల కుట్ర: నోముల కుటుంబ సభ్యులు
ABN, First Publish Date - 2020-12-02T18:14:03+05:30
నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య చివరి మాటలతో వైరల్ అవుతున్న ఆడియో క్లిప్పింగ్స్‌పై ఆయన కుటుంబ సభ్యులు స్పందించారు.
నల్లగొండ: నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య చివరి మాటలతో వైరల్ అవుతున్న ఆడియో క్లిప్పింగ్స్‌పై ఆయన కుటుంబ సభ్యులు స్పందించారు. అవన్నీ ఫేక్ అని పత్రికా ప్రకటన విడుదల చేశారు. కొంతమంది రాజకీయ ప్రత్యర్ధులు దురుద్దేశంతో ఇలాంటి ఫేక్ ఆడియాలు సృష్టించారంటున్నారు. ఈమేరకు ఎమ్మెల్యే నర్సింహయ్య బావమరిది సాదం సంపత్ కుమార్ ప్రకటనలో తెలిపారు.
Updated Date - 2020-12-02T18:14:03+05:30 IST