ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిమ్స్‌లో యుద్ధ ప్రాతిపదికన

ABN, First Publish Date - 2020-08-01T07:47:00+05:30

నిమ్స్‌లో యుద్ధ ప్రాతిపదికన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ సిటీ, జూలై 31(ఆంధ్రజ్యోతి): నిమ్స్‌లో మొదటి దశ కొవాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసే దిశగా వైద్య బృందం ముందుకు సాగుతోంది. కొంత ఆలస్యంగా మొదలైనప్పటికీ ట్రయల్స్‌ ప్రక్రియ వేగం పుంజుకుంది. ఇదే వేగంతో కొనసాగితే.. మరో వారం రోజుల్లో మొదటి దశ క్లినికల్‌ ట్రయల్స్‌ పూర్తి కావచ్చనే ఆశాభావం వ్యక్తమవుతోంది. ఈ నెల 20న తొలుతగా ఇద్దరు వలంటీర్లకు వ్యాక్సిన్‌ ఇచ్చారు. దశల వారీగా దానిని ఆరుగురికి పెంచారు. ఇప్పటి వరకు 40 మందికి పైగా వ్యాక్సిన్‌ ఇచ్చినట్లు సమచారం. వివరాలను ఆస్పత్రి వర్గాలు గోప్యంగా ఉంచుతున్నాయి. ప్రయోగానికి 60మంది వలంటీర్లు ముందుకురాగా.. వారిలో ఆరోగ్యంగా ఉన్నవారికి మాత్రమే వ్యాక్సిన్‌ ఇస్తున్నారు. సోమవారం మరికొందరికి వ్యాక్సిన్‌ ఇవ్వడానికి ఏర్పాట్లు చేశారు. వ్యాక్సిన్‌ ఇచ్చిన తర్వాత ఆ వలంటీర్లను ఒక రోజంతా ఐసీసీయూలో ఉంచి పర్యవేక్షిస్తున్నారు. ఆరోగ్యంగా ఉంటేనే మరుసటి రోజు డిశ్చార్జ్‌ చేస్తున్నారు.

Updated Date - 2020-08-01T07:47:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising