పులిచింతల ప్రాజెక్ట్‌లో 142.321 అడుగులకు చేరిన నీటిమట్టం
ABN, First Publish Date - 2020-07-22T12:57:55+05:30
పులిచింతల ప్రాజెక్ట్‌లో 142.321 అడుగులకు చేరిన నీటిమట్టం
సూర్యాపేట: పులిచింతల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. పులిచింతల ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా...ప్రస్తుత నీటి నిల్వ 10.478 టీఎంసీలుగా ఉంది. అలాగే పూర్తిస్థాయి నీటి మట్టం 175.89 అడుగులకు గాను...ప్రస్తుత నీటి మట్టం 142.321 అడుగులకు చేరింది. ప్రాజెక్ట్ ఇన్ ప్లో 2465 క్యూసెక్కులు... మొత్తం అవుట్ ఫ్లో 100 క్యూసెక్కులుగా నమోదు అయ్యింది.
Updated Date - 2020-07-22T12:57:55+05:30 IST