ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పారదర్శకంగా టెస్కాబ్‌ టెండర్ల ప్రక్రియ

ABN, First Publish Date - 2020-10-27T09:19:56+05:30

పారదర్శకంగా టెస్కాబ్‌ టెండర్ల ప్రక్రియ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘ఆంధ్ర జ్యోతి’ కథనంపై ఎండీ మురళీధర్‌ స్పందన


తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంకు(టెస్కాబ్‌)లో సాంకేతిక పనుల అభివృద్ధి కోసం నిర్వహించే టెండర్ల ప్రక్రియ పూర్తి పారదర్శకంగా కొనసాగుతోందని ఆ సంస్థ ఎండీ నేతి మురళీధర్‌ తెలిపారు. టెస్కాబ్‌లో ‘టెక్నికల్‌ దోపిడీ’ శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’ ప్రధాన సంచికలో ఆదివారం ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించి వివరణ ఇచ్చారు. డీసీసీబీల్లో సాంకేతిక వ్యవస్థ లోపభూయిష్టంగా ఉందని, దానిని సరిచేసేందుకే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గడిచిన 18 ఏళ్లుగా టెస్కాబ్‌లో వినియోగిస్తున్న సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీనే డీసీసీబీలకు కూడా వినియోగించాలనే ఆలోచన ఉన్నట్లు ఎండీ తెలిపారు. అయితే ఏజెన్సీ ఎంపిక మాత్రమే జరిగిందని, ఇంతవరకు రూ.25 కోట్ల నిధులు విడుదల చేయలేదని మురళీధర్‌ అన్నారు. 

Updated Date - 2020-10-27T09:19:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising