ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాకీల భారం.. రైతన్న బలవన్మరణం

ABN, First Publish Date - 2020-12-15T08:12:06+05:30

పంట పెట్టుబడి కోసం చేసిన బాకీల భారం రైతన్న ప్రాణాలను బలిగొంది. నాగర్‌కర్నూల్‌ జిల్లా తూడుకుర్తికి చెందిన దాసరి కృష్ణయ్య

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాగర్‌కర్నూల్‌ క్రైం, డిసెంబరు 14: పంట పెట్టుబడి కోసం చేసిన బాకీల భారం రైతన్న ప్రాణాలను బలిగొంది. నాగర్‌కర్నూల్‌ జిల్లా తూడుకుర్తికి చెందిన దాసరి కృష్ణయ్య(45) అప్పులు చేసి పొలంలో బోరు వేస్తే, నీరు పడకపోవడంతో మనోవేదన చెందాడు.

ఏడెకరాల్లో వేసిన వరి, పత్తి పంటలు చేతికి రాలేదు. పెట్టుబడుల కోసం చేసిన రూ.6 లక్షల అప్పులు తీర్చలేక ఆదివారం క్రిమి సంహారక మందు తాగి బలవన్మరణం చెందాడు.


Updated Date - 2020-12-15T08:12:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising