ఇదేనా.. దూరం?
ABN, First Publish Date - 2020-04-30T10:24:47+05:30
భౌతిక దూరం పాటించండి.. అని ప్రభుత్వం ఎంత చెప్పిన ప్రజలు అసలు వినడం లేదు.. బుధవారం ఉప్పుగూడ
హైదరాబాద్, ఏప్రిల్ 29(ఆంధ్రజ్యోతి):భౌతిక దూరం పాటించండి.. అని ప్రభుత్వం ఎంత చెప్పిన ప్రజలు అసలు వినడం లేదు.. బుధవారం ఉప్పుగూడ రైల్వే స్టేషన్ వద్ద భౌతికదూరం పాటించకుండా గుంపులు గుంపులుగా కూరగాయలు కొంటున్న జనం
Updated Date - 2020-04-30T10:24:47+05:30 IST