ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గోరుమీటీలు

ABN, First Publish Date - 2020-01-11T17:48:38+05:30

మైదా - పావుకేజీ, బొంబాయి రవ్వ - మూడు టేబుల్‌స్పూన్లు, వెన్న - రెండు టేబుల్‌స్పూన్లు, పంచదార - 200 గ్రాములు, బెల్లం - రెండు టేబుల్‌స్పూన్లు, యాలకులు - రెండు, నూనె - డీప్‌ ఫ్రైకి సరిపడా, నెయ్యి - ఒక టేబుల్‌స్పూన్‌, ఉప్పు - కొద్దిగా.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి:మైదా - పావుకేజీ, బొంబాయి రవ్వ - మూడు టేబుల్‌స్పూన్లు, వెన్న - రెండు టేబుల్‌స్పూన్లు, పంచదార - 200 గ్రాములు, బెల్లం - రెండు టేబుల్‌స్పూన్లు, యాలకులు - రెండు, నూనె - డీప్‌ ఫ్రైకి సరిపడా, నెయ్యి - ఒక టేబుల్‌స్పూన్‌, ఉప్పు - కొద్దిగా.
 
తయారీ విధానం:ఒక పాత్రలో మైదా పిండి తీసుకొని అందులో వెన్న, కొద్దిగా ఉప్పు వేసి, తగినన్ని నీళ్లు పోసి కలపాలి.మిశ్రమం మెత్తగా రావాలంటే కొద్దిగా నూనె వేయాలి. తరువాత రవ్వ కలిపి అరగంటపాటు పక్కన పెట్టుకోవాలి.పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ బొటనవేలుపై గోరుమీటీలు చేసుకోవాలి.పాన్‌లో నూనె పోసి కాస్త వేడి అయ్యాక గోరుమీటీలను వేసి వేగించాలి.మరొక పాత్రలో అర కప్పు నీళ్లు పోసి పంచదార, బెల్లం పానకం తయారుచేయాలి. అందులో యాలకుల పొడి, నెయ్యి వేయాలి.ఇప్పుడు వేగించి పెట్టుకున్న గోరుమీటీలను పానకంలో వేయాలి. వీటిని పిల్లలు ఇష్టంగా తింటారు.

Updated Date - 2020-01-11T17:48:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising