ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డిటాక్స్‌ వాటర్‌

ABN, First Publish Date - 2020-07-11T18:46:11+05:30

నారింజ పండు - ఒకటి, నిమ్మకాయ - ఒకటి, పైనాపిల్‌ ముక్కలు - కొన్ని, కీర ముక్కలు - కొన్ని, అల్లం ముక్క - కొద్దిగా, పుదీనా ఆకులు - రెండు టేబుల్‌స్పూన్లు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి:  నారింజ పండు - ఒకటి, నిమ్మకాయ - ఒకటి, పైనాపిల్‌ ముక్కలు - కొన్ని, కీర ముక్కలు - కొన్ని, అల్లం ముక్క - కొద్దిగా, పుదీనా ఆకులు - రెండు టేబుల్‌స్పూన్లు.


తయారీ: నారింజ పండు పొట్టు తీసి ముక్కలు చేసుకోవాలి. నిమ్మకాయ కట్‌ చేయాలి. ఒక పాత్రలో నీళ్లు తీసుకుని అందులో నారింజ ముక్కలు, నిమ్మకాయ ముక్కలు, పైనాపిల్‌, కీర, అల్లం ముక్క వేసి అరగంట పాటు పక్కన పెట్టాలి. తరువాత పదార్థాలన్నీ తీసివేసి కావాలనుకుంటే ఐస్‌ వేసుకుని సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2020-07-11T18:46:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising