ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కుండ బిర్యానీ (వీడియో)

ABN, First Publish Date - 2020-09-04T19:17:20+05:30

బిర్యానీ అంటేనే మాంసాహారులు లొట్టలేసుకుంటూ తింటారు. అలాంటి బిర్యానీని కొంచెం స్పెషల్‌గా.. కుండలో వండితే రుచి అదిరిపోతుంది. పూర్వ కాలంలో మట్టిపాత్రల్లోనే వంట

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బిర్యానీ అంటేనే మాంసాహారులు లొట్టలేసుకుంటూ తింటారు. అలాంటి బిర్యానీని కొంచెం స్పెషల్‌గా.. కుండలో వండితే రుచి అదిరిపోతుంది. పూర్వ కాలంలో మట్టిపాత్రల్లోనే వంట చేసేవారు. ఆ పాత్రల్లో చేసిన వంటలు రుచితో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి. ప్రోటీన్లు, విటమిన్లతో కూడిన చికెన్‌ను మట్టి పాత్ర అయిన కుండలో వండి తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. మరి కుండలో చికెన్ బిర్యానీ ఎలా వండాలో తెలుసుకోవడానికి పై వీడియోను చూసి మీరు ట్రై చేయండి..

Updated Date - 2020-09-04T19:17:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising