ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీట్‌రూట్ పెరుగు చట్నీ

ABN, First Publish Date - 2020-05-24T17:46:43+05:30

బీట్‌రూట్‌ తరుగు - 2 కప్పులు, పెరుగు - ఒకటిన్నర కప్పులు, ఉల్లితరుగు - అరకప్పు, ఉప్పు - రుచికి సరిపడా, నూనె - 4 టేబుల్‌ స్పూన్లు, ఆవాలు - 4 టీ స్పూన్లు,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: బీట్‌రూట్‌ తరుగు - 2 కప్పులు, పెరుగు - ఒకటిన్నర కప్పులు, ఉల్లితరుగు - అరకప్పు, ఉప్పు - రుచికి సరిపడా, నూనె - 4 టేబుల్‌ స్పూన్లు, ఆవాలు - 4 టీ స్పూన్లు, పచ్చిమిర్చి - 1, కరివేపాకు - 8 రెబ్బలు, పచ్చికొబ్బరి తురుము - పావు కప్పు, అల్లం - పావు అంగుళం ముక్క, ఎండుమిర్చి - 2.


తయారుచేసే విధానం: మిక్సీలో పచ్చికొబ్బరి, 2 టీ స్పూన్ల ఆవాలు, అల్లం ముక్క వేసి పేస్టు చేసి పక్కనుంచాలి. కడాయిలో 2 టీ స్పూన్లు నూనె వేసి మిగిలిన ఆవాలు వేగించి ఉల్లి, పచ్చిమిర్చి తరుగు, 4 కరివేపాకు రెబ్బలు వేయాలి. అన్నీ వేగాక బీట్‌రూట్‌ తురుము వేసి వేగించాలి. ఇప్పుడు పచ్చికొబ్బరి మిశ్రమం వేసి బాగా కలపాలి. తర్వాత గిలకొట్టిన పెరుగులో బీట్‌రూట్‌ మిశ్రమం కలిపి పైనుండి ఎండుమిర్చి, కరివేపాకుతో పెట్టిన తాలింపు వేయాలి.

Updated Date - 2020-05-24T17:46:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising