ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వంకాయ పెరుగు పచ్చడి

ABN, First Publish Date - 2020-06-15T16:53:35+05:30

పెద్ద వంకాయ - 1, అల్లం - అంగుళం ముక్క, పచ్చిమిర్చి - 4, జీలకర్ర - ఒక టీ స్పూను, ఉప్పు - రుచికి సరిపడా, నూనె - 2 టేబుల్‌ స్పూన్లు,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: పెద్ద వంకాయ - 1, అల్లం - అంగుళం ముక్క, పచ్చిమిర్చి - 4, జీలకర్ర - ఒక టీ స్పూను, ఉప్పు - రుచికి సరిపడా, నూనె - 2 టేబుల్‌ స్పూన్లు, ఎండుమిర్చి - 2, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు - తిరగమోత కోసం, కరివేపాకు - 4 రెబ్బలు, పుల్లటి పెరుగు - 400 గ్రా., మిరియాలు - అర టీ స్పూను, కొత్తిమీర తరుగు - గుప్పెడు, పసుపు - అర టీ స్పూను.


తయారుచేసే విధానం: ముందుగా వంకాయకు కత్తితో గాట్లు పెట్టి నూనె రాసి కాల్చుకోవాలి. చల్లారిన తర్వాత పై చెక్కుతో పాటు లోపలి గింజలుకూడా తీసి చిన్న చిన్న ముక్కలుగా తరగాలి. కడాయిలో నూనె వేసి ఎండుమిర్చి, తిరగమోత గింజలు, కరివేపాకు, పసుపు వేగించి వంకాయ ముక్కలు వేసి రెండు నిమిషాలు చిన్నమంటపై మగ్గించి దించేయాలి. తర్వాత చిలికిన పెరుగులో దంచిన మిరియాలు, కొత్తిమీరతో పాటు వేసి బాగా కలపాలి.

Updated Date - 2020-06-15T16:53:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising