ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బగారా బైగన్

ABN, First Publish Date - 2020-10-17T18:17:36+05:30

వంకాయలు- 600గ్రా. ఆవాలు- 25గ్రా. జీలకర్ర- 25గ్రా, కొబ్బరి- వంద గ్రా. చింతపండు- యాభై గ్రా. కారం పొడి-300గ్రా. పసుపు- 20గ్రా. అల్లం వెల్లుల్లి పేస్ట్‌- వంద గ్రా. ఉప్పు- 20గ్రా. నూనె- 100 గ్రా. నువ్వులు- 50గ్రా. కరివేపాకు- 5 గ్రా. జీడిపప్పు-10

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి: వంకాయలు- 600గ్రా. ఆవాలు- 25గ్రా. జీలకర్ర- 25గ్రా, కొబ్బరి- వంద గ్రా. చింతపండు- యాభై గ్రా. కారం పొడి-300గ్రా. పసుపు- 20గ్రా. అల్లం వెల్లుల్లి పేస్ట్‌- వంద గ్రా. ఉప్పు- 20గ్రా. నూనె- 100 గ్రా. నువ్వులు- 50గ్రా. కరివేపాకు- 5 గ్రా. జీడిపప్పు-100గ్రా.


తయారీ విధానం: ముందుగా వంకాయలను శుభ్రంగా కడిగి ఒకదానిలో రెండు ముక్కలు చేయాలి. ఒక గిన్నెలో కొబ్బరి, నువ్వులు, చింతపండు వేసి కలపి, పేస్ట్‌ సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు పాన్‌ తీసుకొని అందులో నూనె వేసి కొబ్బరి చింతపండు నువ్వుల పేస్ట్‌ను వేయాలి. గ్రేవీని సన్నని మంట మీద మరిగించాలి. గ్రేవీలో వంకాయ ముక్కలు వేసి కొద్దిసేపు ఉడకనివ్వాలి. కారంపొడి, పసుపు, ఉప్పు వేసి కలపాలి. మరికాసేపు మంటపై ఉంచితే వంకాయలు ఉడుకుతాయి. కరిపేపాకు, కొత్తిమీరతో గార్నిష్‌ చేసి వేడివేడిగా సర్వ్‌ చేయాలి.



Updated Date - 2020-10-17T18:17:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising