ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిట్టి బుడగలు

ABN, First Publish Date - 2020-05-28T18:01:41+05:30

మినప్పప్పు - అరకప్పు, బియ్యంపిండి - 2కప్పులు, కారం - టేబుల్‌ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, నూనె - సరిపడా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి: మినప్పప్పు - అరకప్పు, బియ్యంపిండి - 2కప్పులు, కారం - టేబుల్‌ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, నూనె - సరిపడా 


తయారీ: మినప్పప్పును రెండుగంటల పాటు నీటిలో నానబెట్టాలి. మెత్తగా రుబ్బి పిండి చేసుకోవాలి. మినప పిండి, బియ్యప్పిండి.. రెండిటినీ ఒక పాత్రలోకి తీసుకొని ఉప్పు, కారం కలపాలి. కొంచెం నీళ్లు వేసి జావలా చేసుకోవాలి. గుండ్రటి బాల్స్‌లా చేసుకోవాలి. ప్లేట్‌ లోపల అంచుకు నూనె రాసి, బాల్స్‌ను అందులో ఉంచాలి. ఒక్కో బాల్‌ను పలుచగా ఒత్తుకోవాలి. వాటిని నూనె వేడెక్కాక అందులో వేస్తే పొంగుతాయి. రెండువైపులా బంగారం రంగు వచ్చేదాకి వేగించి తీయాలి. అంతే రుచికరమైన చిట్టి బుడగలు రెడీ. డబ్బాలో వేసి మూతపెడితే మూడు రోజుల పాటు నిల్వ ఉంటాయి. వీటిని కప్పు టీతో సర్వ్‌ చేయవచ్చు.

Updated Date - 2020-05-28T18:01:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising